రాయితీకి రష్యా చమురు
రాయితీ ధరతో రష్యా నుంచి చమురును కొనుగోలు చేసిన భారత రిఫైనరీలు కనీసం 10.5 బిలియన్ డాలర్ల అంటే సుమారు రూ. లక్ష కోట్లను ఆదా చేశాయి. ఒకప్పుడు మన దేశీయ చమురు వాణిజ్యంలో రష్యాకు అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ, ఇప్పుడు మన దేశానికి వాణిజ్య భాగస్వాములుగా ఉన్న ప్రముఖ దేశాల జాబితాలో రష్యా కూడా చేరిపోయింది. భారత్-రష్యా సంబంధాలలో చమురుకు పెద్దగా ప్రాధాన్యత లేదు. రెండు దేశాల వాణిజ్య సంబంధాల జాబితాలో చమురుదే…