“నగ్న”మైన సనా”తనం”..!
రాజకీయ లబ్ధి కోసం కొత్తగా జడలు విప్పుకుంటున్న “సనాతన ధర్మ” నినాదం దారి తప్పుతోంది. దేశం లోని ప్రతీ హిందువులో అంతర్గతంగా…
రాజకీయ లబ్ధి కోసం కొత్తగా జడలు విప్పుకుంటున్న “సనాతన ధర్మ” నినాదం దారి తప్పుతోంది. దేశం లోని ప్రతీ హిందువులో అంతర్గతంగా దాగి ఉన్న ఈ ధర్మ సిద్ధాంతాన్ని కొత్త కోణంలో ప్రేరేపించి పబ్బం గడుపు కోవడానికి కొన్ని శక్తులు వ్యూహ రచన చేస్తున్నాయి. దీని కోసం “ఆధునిక” సమాజాన్ని కాస్తా “ఆటవిక” సమాజంగా వెనక్కి లాగే కుతంత్రాలు ఊపందుకున్నాయి. కొందరు అధికారమే లక్ష్యంగా “ధర్మం” ముసుగులో మున్నెన్నడూ లేని విధంగా దిగంబరులను జనం మధ్యకు పురిగొల్పే దుస్సాహసానికి …
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటితో పాటు ప్రజల ఆలోచనల్లోనూ విప్లవాత్మక చైతన్యం కనిపిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా అధికార పక్షం, విపక్షం పనితీరును పూసగుచ్చినట్టు పరిశీలిస్తున్నారు. మనదేశం లోనే కాదు అగ్రరాజ్యం అమెరికా ప్రజలు సైతం రాజకీయాలను, వాటి నాయకుల పోకడలను క్షుణ్ణంగా గమనిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ వ్యవహారాలు, దాని నాయకులు ఎత్తుగడలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్నవారు అనాలోచితంగా తోక జాడిస్తే అదును చూసుకొని…
హోమ్ శాఖ మంత్రి ఐయితే ఏం చేస్తారు? జగన్ మీద ఉన్న కేసుల పై పోరాడుతారా? చంద్రబాబుపై ఉన్న కేసులను కొట్టి వేస్తారా? తమిళనాడులో మీ పై ఉన్న కేసు నుంచి బయటికి వస్తారా? వివేకానంద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ ని అరెస్టు చేస్తారా? రోజా పై కక్ష సాధిస్తారా? కొద్ది రోజులుగా అధికమైన అత్యాచారాలను దగ్గరుండి అదుపు చేస్తారా? మీ ఆలోచనలో అంతరార్ధం ఏమిటి? ఒక దళిత మహిళ ప్రాముఖ్యమైన స్థానంలో ఉండడం…
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన ” విక్టరీ స్పీచ్” లో మాట్లాడుతూ అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదన్నారు. అమెరికా బంగారు భవిష్యత్‌కు తనది పూచీ అని ఆయన హామీ ఇచ్చారు. అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతోందని అన్నారు. అమెరికా ఇలాంటి విజయం ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. ‘పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆయన మాట్లాడారు. అమెరికా ప్రజలకు అద్భుతమైన విజయం దక్కిందని…
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు.
Time will change everything in the life. That is this, Pinky Haryan….20 years ago she used to beg on the streets of Himachal Pradesh. She would pick up food thrown in the garbage and eat it. One day a monk saw her and decided to raise her. Monk Lobsang Jamyang helped her in studies. Today,…
“బతుకమ్మ తల్లి”…ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శతాబ్దాలుగా బతుకమ్మ పండుగ, పెత్తరామవాస్య గురించి తెలియని వారు ఉండరు. కానీ, దశాబ్ద కాలంగా బతుకమ్మ పండుగ ఒక్క తెలంగాణ రాష్ట్రానికే సొంతమైంది. పొరుగు రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ కి పెదవి విరుపై, దుబాయ్ వంటి దేశాల్లో షేక్ సాహెబ్ ల బురుజులకు అలంకరణలు తెచ్చి పెట్టింది. ఆస్ట్రేలియాలో అమోఘంగా పూజలు అందుకుంది. నిజంగా “అమ్మ” ఖ్యాతి అభినందనీయమే. అందుకు కోటి రీతుల పూలతో అలంకరించి కొనియడాల్సిందే. ఇదంతా తెలంగాణలో భారత రాష్ట్ర…
“చె గువేరా” ఆలోచనలు అంటూ జనసేనకి హైదరాబాద్ లో పురిటి నొప్పులు పోసిన పవన్ కళ్యాణ్ తన పోరాట మార్గాన్ని మార్చుకున్నారా? సంపాదన అక్కర లేదంటూ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన “తమ్ముడు” ఆలోచనా సరళి ఎందుకు మారింది. “చెగువేరా” ఎక్కడ.. సనాతన ధర్మం ఎక్కడ? పొంతన లేని అంశాలను పవన్ ఎందుకు ఎంచుకున్నారు? భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి దగ్గర కావడానికా? లేక తెలుగు దేశాన్ని కాదనే సొంత ఎజెండా ఎదైనా ఉందా? లేక మొన్నటి ఎన్నికల్లో…
నీలోఫర్ హాస్పిటల్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ ఎన్. రవికుమార్ ను హాస్పిటల్స్ సూపరింటెండెంట్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, ప్రధాన ఆసుపత్రులకు తాత్కాలిక పద్ధతిన 22 మంది వైద్యులకు పలు ఆసుపత్రులకు సూపరిండెంట్లుగా, ప్రిన్సిపాల్స్ గా నియమిస్తూ వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా నీలోఫర్ ఆసుపత్రిలో వైద్య విభాగంలో ప్రొఫెసర్ గా, వైద్యుడిగా చిన్నారులకు వైద్య సేవలు…
హైదారాబాద్ లోని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించు కోవాలని బుధవారం అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా హెచ్చరించింది. జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొ. పల్లవీ కాబడే, కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ జి…
వరద బాధితుల సహాయంతో భాగంగా సినీ నటుడు మహేష్ బాబు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు విరాళం అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత చెక్ ని ఆయనకు అందజేశారు. అదేవిధంగా ఎ.ఎం.బి. మాల్ తరపున మరో రూ.10లక్షలు అందించారు.
రాజస్థాన్ రాష్ట్రం జైపుర్ లో నిర్వహించిన మిస్ యూనివర్స్ ఇండియా -2024 పోటీల్లో రియా సింఘా విజేతగా నిలిచారు.రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్ సొంతం చేసుకోవడంతో ఈవెంట్ ఉత్సాహంగా మారింది. మిస్ యూనివర్స్ – 2024 పోటీల్లో ఆమె భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించనున్నారు.
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థలాలపై “నల్లబాలు – తెల్లబాలు” వంటి తాసుపాములు బుస కొట్టే ప్రయత్నం చేసినా, భూములను అడ్డుకునే కుట్రలు పన్నినా ఊరుకునేది లేదని తెలంగాణ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు కప్పర ప్రసాద్ హెచ్చరించారు.
ఆందోల్ నియోజకవర్గం జోగిపేట లోని నర్సింగ్ కళాశాల భవనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. నర్సింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం క్లాసులు నిర్వహించేలా భవనాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో నర్సింగ్ కళాశాల క్లాసుల ప్రారంభంతో పాటు హాస్టల్ వసతి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.