IMG 20240728 WA0015

తెలుగు బోణీ..

పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో తన తోలి మ్యాచ్ లో బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఘన విజయం సాధించారు. గ్రూప్ స్టేజిలో మాల్దీవులకు చెందిన ఫతీ మాత్ పై 21-9, 21-6 తేడాతో గెలుపొందారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇప్పటికే రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ నుంచి 117…

Read More
revanth siraj

ఉద్యోగం-ఇంటి స్థలం…

అంతర్జాతీయ క్రికెట్ లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన అల్ రౌండ్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ ను ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి అభినందించారు. టీ-20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్ చేరుకున్న సిరాజ్ మంగళవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సిరాజ్ ని ఘనంగా సన్మానించారు. మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడని, అందుకే ఈ రోజు అత్యున్నత…

Read More
IMG 20240704 WA0025

నీరా”జ‌నాలు”

పొట్టి క్రికెట్ లో జ‌గ‌జ్జేత‌లుగా నిలిచి స్వ‌దేశంలో అడుగు పెట్టిన భార‌త జ‌ట్టుకు అపూర్వ స్వాగ‌తం ల‌భిస్తోంది. ఓపెన్ టాప్ బ‌స్సులో విక్ట‌రీ ప‌రేడ్ క‌న్నుల పండువ‌గా సాగుతోంది. అశేష‌మైన అభిమానులు దారి పొడ‌వునా నీరాజ‌నాలు ప‌లుకుతూ ‘జ‌య‌హో టీమ్ ఇండియా’ నినాదాల‌తో భార‌త క్రికెటర్ల మీద‌ అభినంద‌ల వ‌ర్షం కురుపిస్తున్నారు. మువ్వ‌న్నెల జెండాలు చేత‌బూని ‘ఈ విజ‌యం చారాత్రాత్మ‌కం’ అంటూ రోహిత్ సేన ఘ‌న‌త‌ను కీర్తిస్తున్నారు..అనుకున్న స‌మ‌యం కంటే ఆల‌స్యంగా ప‌రేడ్ మొద‌లైనా స‌రే కొంచెం…

Read More
IMG 20240704 WA0015

మురిసిన మోడీ…

పదిహేడేళ్ల నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు తిరిగి వచ్చారు. గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాన మంత్రి నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారిని మోదీ అభినందించారు.

Read More
images 3

“Virat” Parva Ends..

Virat Kohli announces T20I retirement after India’s World Cup winStar batter Virat Kohli on Saturday announced his retirement from T20 Internationals after guiding India to their second T20 World Cup win here. Kohli anchored the innings with a match-winning 59-ball 76 with two sixes and six fours to lift India from a precarious 34 for…

Read More
IMG 20240630 WA0001

విశ్వ విజేత..

పొట్టి ప్రపంచకప్‌ మనకే దక్కింది. 17 ఏళ్లుగా పోరాటంతో పొట్టికప్పును భారత్‌ రెండో సారి సగర్వంగా అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్‌ 7 పరుగుల తేడాతో అద్వితీయమైన విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా.. కోహ్లీ (76: 59 బంతుల్లో 6×4, 2×6), అక్షర్‌ పటేల్‌ (47; 31 బంతుల్లో 1×4, 4×6) చెలరేగిన వేళ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య…

Read More
t 20 finl

నేడే ఫైనల్..

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బ్రిడ్జిటౌన్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.2007లో ఈ ఫార్మాట్‌లో ధోని సారథ్యంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత మరోసారి ట్రోఫీ గెలవాలని భావిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా కూడా కప్ గెలవాలని పట్టుదలతో ఉంది.ఇరు జట్ల మధ్య హోరాహోరీగా తలపడనున్నాయి.

Read More
IMG 20240406 WA0010

రేవంత్ “ఆట”విడుపు..

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఆటలో తెలంగాణ ముఖ్యమంత్రి సందడి చేశారు. విక్టరీ వెంకటేష్ ముఖ్యమంత్రికి జతగా ఉన్నారు. మ్యాచ్ లో గెలుపొందిన సన్ రైజర్స్ సహా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ లకు రేవంత్ మోమెంటోలు అందజేశారు.

Read More
wc prize

కప్పు ‘కంగారూ”ల సొంతం…

ప్రపంచ కప్పు 2023లో భాగంగా హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా కప్పును కైవసం చేసుకుంది.అహ్మదాబాద్ లోని మోడీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన చివరి పోరులో భారత్ పై ఆస్ట్రేలియా జట్టు 43 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో 241 పరుగులు చేసి భారత్ పై గెలుపొందింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లకు 240 పరుగులకే ఆల్ ఔట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు…

Read More
stadiam

సందడి షురూ…

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ , ఆస్ట్రేలియా మధ్య రేపు జరుగనున్న ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో ప్రదర్శించాల్సిన ఎయిర్ షో కోసం భారత వైమానిక దళం రిహార్సల్ నిర్వహించింది. ఈ ముందస్తు ప్రదర్శనలో సూర్య కిరణ్ ఏరోబాటిక్ సభ్యుల బృందం పాల్గొంది.

Read More
leage

ఇక లెజెండ్స్….

క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సి) రెండో సీజన్‌ మొదలవుతోంది. మెగా లీగ్ రెండో సీజన్‌ తొలి దశ శనివారం రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. దిగ్గజ క్రికెటర్లు మునాఫ్ పటేల్, ప్రవీణ్ తాంబే, హషీమ్ ఆమ్లా, ఆండ్రూ లీపస్, రామన్ రహేజా ప్రధాన వేదికపైకి వచ్చి ట్రోఫీని ఆవిష్కరించారు. రాంచీలోని జేస్‌సీఏ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ నేతృత్వంలోని భిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ పోటీ పడుతాయి….

Read More
asis semi

“ఆసిస్”తో ఫైనల్…

వ‌ర‌ల్డ్‌క‌ప్ రెండో సెమీఫైన‌ల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ద‌క్షిణాఫ్రికాపై గెలిచి, ఫైన‌ల్లో అడుగుపెట్టింది. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇచ్చిన 213 ర‌న్స్‌ ల‌క్ష్యాన్ని ఆసీస్ 47.2 ఓవ‌ర్ల‌లో 215 స్కోరు చేసి, ఛేదించింది. ప్ర‌ధాన బ్యాట‌ర్లంద‌రూ పెవిలియ‌న్ చేరినా పేస‌ర్లు స్టార్క్ (16), క‌మిన్స్ (14) బాధ్య‌త‌యుతంగా ఆడి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. అంత‌కుముందు ద‌క్షిణాఫ్రికా 49.4 ఓవ‌ర్ల‌లో 212కు ఆలౌటైంది.

Read More
venky rechrd

“వివియాన్” తో “విక్టరీ”…

వరల్డ్ కప్ క్రికెట్ పోటీలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ముంబైలో జరిగిన మ్యాచ్ ని నటులు వెంకటేష్ వీక్షించారు. అదే ఆటకు అతిధిగా వచ్చిన లెజెండ్ క్రికెటర్ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ వివియాన్ రిచర్డ్స్ తో వెంకీ సెల్ఫీ దిగారు.

Read More