ketana

నాటండీ

రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్  ఛాలెంజ్ హరిత సేన లో భాగంలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని నటి  కేతన రాజ్ అన్నారు  . ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అందరిని చిన్న, పెద్ద, పార్టీలకు అతీతంగా మొక్కలు నాటే కార్యక్రమం లో ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ నాటించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఏడు సంవత్సరాల నుండి నిరంతరం మొక్కలు నాటే కార్యక్రమం ఒక యజ్ఞం లా…

Read Full News
meera c

“జాస్మిన్” వికాసం…

సుమారు దశాబ్ద కాలం పాటు వెండితెర పై యువ హృదయాలను దోచుకున్న బొద్దుగుమ్మ  మీరా “జాస్మిన్”.. “అమ్మాయి బాగుంది” అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించి కుర్రకారు గుండెల్లో “భద్ర”మ్ గా దాగిపోయింది. “అ,ఆ.ఇ,ఈ,” చెబుతూ “గోరింటాకు” ఎర్రదనాన్ని తెలుగు అభిమానులకు పంచిన మీరా జాస్మిన్ “యమగోల మళ్ళీ మొదలు పెట్టి” సందడి చేశారు. “మహారధి”లో తళుక్కుమని, “విమానం”లో ఆమె సోయగంతో పటు మేఘాల అందాలు చూపారు… “పాదమ్ ఒన్ను ఒరు విలాపం “ అనే మలయాళ సినిమాలో నటనకు గానూ…

Read Full News
IMG 20240923 WA0004

శ్రీమంతుడు…

వరద బాధితుల సహాయంతో భాగంగా సినీ నటుడు మహేష్ బాబు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు విరాళం అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత చెక్ ని ఆయనకు అందజేశారు. అదేవిధంగా ఎ.ఎం.బి. మాల్ తరపున మరో రూ.10లక్షలు అందించారు.

Read Full News
IMG 20240824 WA0001

గాయపడ్డ రవితేజ

రవితేజ తాజా చిత్రం ఆర్.టి.-75 చిత్రీకరణ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. భాను దర్శకత్వంలో హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఓ ఫైట్ సీన్ చేస్తుండగా రవితేజ కుడిచేతిలో కండరాలు చిట్లి పోయినట్టు సమాచారం. గాయంతోనే షూట్ కొనసాగించారు. అనంతరం ఓ హాస్పిటల్స్‌లో శస్త్రచికిత్స చేశారు. రవితేజ పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు.

Read Full News
IMG 20240712 WA0015

కాలుకి గాయం..

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు సినిమా షూటింగులో గాయపడింది. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 109వ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ భామ ఊర్వశి గాయపడింది. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకోగా ఈ షూటింగ్ లో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె కాలు ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమె ఆరోగ్యం స్థిమితంగా ఉందని వైద్యులు చెప్పారు.

Read Full News
IMG 20240620 WA0007

ముంబైలో…

“ప్రభాస్” తాజా సినిమా “కల్కి” ముందస్తు విడుదల కార్యక్రమం ముంబైలో జరిగింది.సినీ అగ్ర నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె తదితరులు సందడి చేశారు. ఈగల్ న్యూస్, ముంబై

Read Full News
revnth krisnredy

రేవంత్ తో…

సినీ నిర్మాత అచ్చిరెడ్డి, సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

Read Full News
IMG 20240216 WA0018

అలాంటిది ఏమీ లేదు…

”రాజధాని ఫైల్స్” సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని ఫైల్స్ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లు సక్రమం గానే ఉన్నాయని కోర్టు చెప్పింది. అయితే, ఈ చిత్రం విడుదలను నిలిపి వేయాలంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నిన్న కోర్టు స్టే విధించింది. మరోసారి శుక్రవారం విచారణకు రాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అక్కడి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా సినిమా ఉందని పిటిషన్…

Read Full News
guntr

“కుర్చీ మడత”…

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం “గుంటూరు కారం” లోని ‘కుర్చీ మడత పెట్టి’ ఫుల్ సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఈ పాట ప్రోమో భారీ హైప్ క్రియేట్ చేయగా పూర్తి పాట మంచి ఆదరణ పొందుతోంది. మాస్ బీట్ తో సాగే ఈ పాటలో మహేశ్, శ్రీలీల స్టెప్పులు అదిరి పోయాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Read Full News
IMG 20231230 WA0025

రేవంత్ తో…

నటులు అక్కినేని నాగార్జున, అమల దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ కూడా రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Read Full News
vijay

సాల్యూట్ “కెప్టెన్”….

ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్​కాంత్​(71) కన్నుమూశారు. తమిళనాడులోని చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తమిళ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. విజయ్​కాంత్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయ్​కాంత్‌ గత కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి…

Read Full News
sneha ull

“నీలికళ్ళ”ఉల్లాల్…!

“ఉల్లాసంగా …ఉత్సాహంగా ” వెండితెర పై చిందులు వేసిన నటి స్నేహ ఉల్లాల్. తెలుగు ప్రక్షకులకు అందులోనూ యువతకు బాగా గుర్తుండే ఉంటింది. “ఐశ్వర్య” లాంటి అందంతో “అలా మొదలైనంది”అంటూ నీలికళ్ళ చూపులతో ప్రేక్షకులకు “కరెంటు” షాక్ ఇచ్చి తియ్యని “మడత కాజా”లు తినిపించిన సుందరి ఉల్లాల్. ఈ 18న ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు…

Read Full News