rail romancel

చీ..పాడు “మూడ్”…!

గడ్డి వాములు, చెరువు గట్టులు, తుప్పలు, పార్కులు పోయి రొమాన్స్ ఇలా రైలుపట్టాలు ఎక్కింది. ఆగిఉన్న గూడ్స్ రైలు కింద ఏదో చేద్దాం అనుకుంటే పాపం “మూడ్” లోకి వెళ్ళే సమయానికే రైలు కదిలింది. భూమి మీద నూకలు ఉన్నాయేమో ఆ జంట బయట పడి బతికింది. చూడండి…

Read Full News
images 12

“ఎవెలిన్”…💐

“సాహు”తో పాన్ ఇండియాలో సందడి చేస్తున్న జర్మన్ బ్యూటీ ఎవెలిన్ శర్మకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 2006లో బ్రిటీష్ చిత్రం “టర్న్ లెఫ్ట్‌”తో వెండితెర అరంగేట్రం చేసిన ఆమె 2012 “ప్రో సిడ్నీ విత్ లవ్”తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

Read Full News
Screenshot 20231016 002513 WhatsApp

“ఎక్స్ ప్రెస్” రొమాన్స్…

హైదరాబాద్ లోని పీవి ఎక్స్ ప్రెస్ హైవే పై ఓ జంట బాహ్య ప్రపంచాన్ని మరచి పోయింది. వాహనదారులకు కాసేపు రొమాన్స్ చూపింది. ఆదివారం పూట ఓపెన్ టాప్ కియా కారులో ఎక్స్ ప్రెస్ హైవే పై సినిమా షూట్ మాదిరిగా ఎంజాయ్ చేశారు.

Read Full News
Screenshot 20230826 224200 Instagram

మళ్లీ “హంసా” నాట్యం…

హంస హొయలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. నీటి కొలనులో వయ్యారం వలకబోసే హంస వంపులు మహా రమణీయం. దాని సొంపైన నడక రసరమ్యం. ఆ నడక, ఆ హొయల కలబోత నటి హంసా నందిని అనడంలో సందేహం లేదు. ఆమె బికినీ వేసినా, బిరుసైన దుస్తులు వేసిన వాటి కంటే “హంసా” చీరకట్టే కుర్రకారుకి ఓ కిక్కు. సినిమాల్లో ఏ వ్యాంప్ కారెక్టర్స్ అయినా మోడ్రన్ డ్రెస్సులతో కనువిందు చేస్తాయి. కానీ, అదే క్యారెక్టర్ లో కనిపించే…

Read Full News
images 27

“ఏందబ్బాయా”….

యువత మనసులో “వెన్నెల”కాయిస్తు ఏందబ్బాయా… అంటూ యువత గుండెల్లో “యమదొంగ”గా చొరబడిదాదాపు పుష్కర కాలం పాటు తెలుగు సినీ అభిమానులను చూరగొన్న అమెరికా అందాల తార పార్వతీ మెల్టన్ తెరకు దూరమై చాలా కాలమైంది. ఆమె చీర కట్టినా, చిత్రమైన బట్టలు వేసినా వెండితెర యూత్ అంతులేని “జల్సా” చేస్తుందనడంలో సందేహం లేదు. “యమహో యమహా” అంటూ “అల్లరే అల్లరి” చేసి “దూకుడు”గా యువ ప్రేక్షకుల్ని ఒక “గేమ్” ఆడుకొన్న మెల్టన్ ఎందుకో తెరపైకి రావడం లేదు….

Read Full News