అరుదైన శిలాయుగపు చిత్రకళ..!
మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా మండల పరిధిలోని మూడుచింతల పల్లి శివారులో బృహత్ శిలా(ఇనుప) యుగానికి చెందిన అతిపెద్ద రాతి రేఖా చిత్రం బయట పడింది. పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఈఓ, ఈమని శివనాగిరెడ్డి దీనికి సంబంధిచిన వివరాలు తెలిపారు. షామీర్ పేట- బొమ్మల రామారం మార్గంలోని మూడుచింతల పల్లి శివారులో రోడ్డుకు ఎడమవైపున రాతిపై వృత్తాకారపు రేఖాచిత్రం ఉందని రామోజు హరగోపాల్ నేతృత్యంలోని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కొరవి గోపాల్, మహమ్మద్…