Gemini

“జెమిని 1.0″…!

మారుతున్న కాలంతో పాటు పోటీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. మనుషుల మధ్యనే కాదు ఆ మనిషి తయారు చేసే బొమ్మల మధ్య కూడా విచిత్రమైన పోటీ కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణగా “ఛాట్ జిపిటి-గూగుల్ జెమిని”లను చూపవచ్చు. ఇప్పటికే కృత్రిమ మేధ (ఏ.ఐ.) రంగంలో సంచలనాలకు కేంద్రమైన ఛాట్‌జీపీటీకి పోటీగా సెర్చ్ ఇంజన్‌ గూగుల్‌ కొత్తగా ‘గూగుల్‌ జెమిని’ పేరుతో అడ్వాన్స్‌డ్‌ ఏఐ మోడల్‌ ఛాట్‌బోట్‌ను ఆవిష్కరించింది. ఇది టెక్ట్స్‌, ఫొటో, ఆడియో, వీడియో,…

Read More
surve 1c

ఒంటెద్దు పోకడ-అతి ఆలోచనలు..!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత  మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఉద్యమ పార్టీగా పిలవబడుతున్న బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు, కాంగ్రెస్‌ ఇక రాదు అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు ఉన్న పరిస్థితులు పోలింగ్ నాటికి ఒక్కసారిగా తిరగబడ్డాయి. రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు పడుతున్న ప్రజలకు “ఒక్క ఛాన్స్” ఇవ్వడి అంటూ పక్కాగా అమలు చేసే ఆరు రకాల గ్యారంటీ పధకాలతో కాంగ్రెస్ పార్టీ , “హ్యాట్రిక్‌” విజయంపై గట్టి…

Read More