పిచ్చి “ట్రంప్”…!
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అతి తెలివైన వ్యక్తి, కంటే, అత్యంత తెలివి తక్కువ నాయకుడు ఎవరనే అంశంపై చర్చలు మొదలయ్యాయి. అగ్ర రాజ్యం అధినేత ట్రంప్ వ్యవహారం “పులిని చూసి నక్క వాత” పెట్టుకున్నట్టు ఉందనే వాదనలు గుప్పుమంటున్నాయి. 35 ఏళ్ల కిందట అప్పటి అమెరికా అధ్యక్షుడు ఇరాక్ పై యుద్ధం చేసినట్టు, ఇప్పుడు ఇరాన్ పై ట్రంప్ కయ్యానికి దిగడం ఆయన అనాలోచిత విధానానికి అద్దం పడుతుందనే బలమైన అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు అమెరికా రహస్య సంస్థ (సి.ఐ.ఎ.) కి చెందిన…
