“అందాల” అరబోత…
హైదరాబాద్ లో జరుగుతున్న 72 వ ప్రపంచ సుందరి ఎంపిక పోటీలు అందగత్తె లతో కోలాహలంగా మారాయి. రోజుకో కాన్సెప్ట్ తో ర్యాంపులపై దేశ విదేశీ భామలు తమ సోయగాలను ఆర బోస్తున్నారు.
హైదరాబాద్ లో జరుగుతున్న 72 వ ప్రపంచ సుందరి ఎంపిక పోటీలు అందగత్తె లతో కోలాహలంగా మారాయి. రోజుకో కాన్సెప్ట్ తో ర్యాంపులపై దేశ విదేశీ భామలు తమ సోయగాలను ఆర బోస్తున్నారు.
ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి కుర్రకారు మనసు దోచుకునే నటి రష్మిక మదన్న. ఆమె అందాలు చూసేది మొదట కెమెరానే. అది ఫ్యాషన్ షో ర్యాంప్ అయినా, సినిమా షూటింగ్ సెట్ అయినా సరే రష్మిక అడుగుపెట్టిందంటే చాలు కెమెరామెన్ కి చేతినిండా పనే. “పుష్ప” సినిమాలోని రష్మికకు, ఫోకస్ లైట్ల ముందు చూపే ఆమె నటనకు ఎంత తేడా ఉందో ఒకసారి చూద్దాం.