batti swrn

“భట్టి”బాధ్యతలు…

రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు.అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు…

Read More
batti

“భట్టి”వెలిగేనా..….!

తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తన తొలి ముఖ్యమంత్రిగా ఎవరిని అందలం ఎక్కిస్తుంది? అధిష్ఠానం ఎవరికి ఆ పీఠాన్ని ఇవ్వనుంది? అధికార పక్షం పై పోరాడిన వారికా? పార్టీలో అనుభవం ఉన్నవారికా? లేక  సామజిక అంశమా? ఈ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహం పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో తలెత్తుతున్న ప్రశ్నలు. కాంగ్రెస్ అధినాయత్వం రాజస్థాన్, కర్ణాటక తరహా రచనలు చేస్తుందా లేక భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్న తెలంగాణలో…

Read More