INT CRIMNL C

“ట్రంప్” అవసరమా ..!

ప్రపంచ దేశాలు ఏకమై తెలివితక్కువ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ పై పోరాడాల్సిన సమయం వచ్చింది. డాలర్ పేరుతో ఆధిపత్యం చెలాయిస్తూ, దాన్నే అవకాశంగా తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారి “పిచ్చి ట్రంప్” సాగిస్తున్న అంతర్జాతీయ గారడీని అన్ని దేశాలు అడ్డుకోవాల్సిన సమయం ఇది. డాలర్ ను తుంగలో తొక్కితేనే గానీ అనేక దేశాలు స్వయం సమృద్ధి సాధించడం తథ్యం. అమెరికా డాలర్ కు తల వంచితే ప్రస్తుత దుస్థితి మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది….

Read Full News
mental cf

పిచ్చి “ట్రంప్”…!

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అతి తెలివైన వ్యక్తి,  కంటే, అత్యంత తెలివి తక్కువ  నాయకుడు ఎవరనే అంశంపై చర్చలు మొదలయ్యాయి.  అగ్ర రాజ్యం అధినేత  ట్రంప్ వ్యవహారం “పులిని చూసి నక్క వాత” పెట్టుకున్నట్టు ఉందనే వాదనలు గుప్పుమంటున్నాయి. 35 ఏళ్ల కిందట అప్పటి అమెరికా అధ్యక్షుడు ఇరాక్ పై యుద్ధం చేసినట్టు, ఇప్పుడు ఇరాన్ పై ట్రంప్ కయ్యానికి దిగడం ఆయన అనాలోచిత విధానానికి అద్దం పడుతుందనే బలమైన అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు అమెరికా రహస్య సంస్థ (సి.ఐ.ఎ.) కి చెందిన…

Read Full News
FB IMG 1697044921618

ఇజ్రాయెల్ పై”ఒంటి కన్ను జాక్స్”…

నాంచారయ్య, సీనియర్ ఎనలిస్ట్ ‘ఒంటి కన్ను జాక్‌’ (హమాస్‌ నేత) దెయిఫ్‌ మొన్న 12 వందల మంది ఇజ్రాయెలీల ప్రాణాలు తీసే ప్లాన్‌ వేస్తే…మరో ‘ఒన్‌ అయిడ్‌ జాక్‌’ శివరాసన్‌ 32 ఏళ్ల క్రితం రాజీవ్‌ గాంధీని దగ్గరుండి మరీ చంపించిన టైగర్ల వ్యూహకర్త!ఉగ్రవాద సంస్థల ‘మాస్టర్‌ మైండ్ల’కు ఒక కన్ను పోయినా మెదడు బాగానే పనిచేస్తుందట!వారం రోజుల యూదుల మ్యూజిక్‌ ఫెస్టివల్‌ సుక్కోత్‌ ముగింపు దశకు చేరిన శనివారం ఇజ్రాయెల్‌ లోకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి….

Read Full News
israil cf

మళ్లీ మొదలైంది…

కొంత కాలంగా స్తబ్దంగా ఉన్న ఇజ్రాయెల్‌ దేశంలో మళ్లీ ఉగ్ర మంటలు చెలరేగాయి. పాలస్తీనాకు చెందిన ఇస్లామిస్ట్ గ్రూపు హమాజ్‌ దక్షిణ ఇజ్రాయిల్‌లోకి చొరబడి ఇష్టానుసారంగా పౌరులపైకి  రాకెట్లను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయిల్‌, పాలస్తీనాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.  గాజా స్ట్రిప్‌ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌ వైపునకు పెద్ద ఎత్తున మిస్సైల్స్‌ దాడులు జరిగాయి. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ సైన్యం గాజా సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటించింది. గాజా, గ్రేటర్‌ టెల్‌ అవీవ్‌ ప్రాంతం నుంచి పెద్ద…

Read Full News