నాటండీ

ketana scaled

రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్  ఛాలెంజ్ హరిత సేన లో భాగంలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని నటి  కేతన రాజ్ అన్నారు  . ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అందరిని చిన్న, పెద్ద, పార్టీలకు అతీతంగా మొక్కలు నాటే కార్యక్రమం లో ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ నాటించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఏడు సంవత్సరాల నుండి నిరంతరం మొక్కలు నాటే కార్యక్రమం ఒక యజ్ఞం లా తీసుకొని పచ్చదనం పెంచే దిశగా పని చేస్తున్న సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *