
మహా సమరానికి ఒక్క అడుగు….
వన్డే వరల్డ్ కప్ దాదాపు చివరి దశకు చేరుకుంది. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో నాకౌట్ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. మొదటి నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్ సేన అదే ఊపుతో కివీస్‌ను ఓడించాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో బ్యాటర్లు అదరగొడుతుండగా బౌలింగ్‌లో పదునైన పేస్‌తో పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లను బెదరగొడుతున్నారు. స్పిన్నర్లు బ్యాటర్లను కట్టడి చేస్తుండగా ఫీల్డర్లు మైదానంలో చురుగ్గా కదులుతున్నారు. ఇలా ఎటు చూసినా ఏ విభాగంలో చూసినా టీమిండియా చాలా పటిష్టంగా…