"బిర్యానీ" నాదే.. "ముత్యాలూ" నావే..! - EAGLE NEWS

“బిర్యానీ” నాదే.. “ముత్యాలూ” నావే..!

babu 11c

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణ రాజధాని హైదరాబాద్ అంటే వల్లమాలిన ప్రేమ. అందుకే ఆంధ్రా రాజధాని అమరావతిని నిర్మిస్తూనే హైదరాబాద్ ని అనుక్షణం స్మరించుకుంటారు. వేదికలపై అవకాశం వచ్చినప్పుడల్లా భాగ్యనగరానికి సొబగులు దిద్దింది తానే అంటూ ప్రచారం చేసుకుంటారు. హై టెక్ సిటీ ఒక్కటే కాదు దశబ్ధాల చరిత్ర ఉన్న హైదరాబాద్ బిర్యాని , నిజాం కాలం నుంచి ఉన్న పాతబస్తీ లోని ముత్యాల వ్యాపారాన్ని తానే ప్రమోట్ చేసినట్టు చూపపుకొస్తున్నారు. ముస్లింలను  కోటీశ్వరులను చేయడానికే ఓల్డ్ సిటీ పక్కనే ఎయిర్ పోర్ట్ కట్టించానని చెపుకొచ్చారు. ఒకసారి చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *