ఆర్మీలో “జెట్ ప్యాక్”…
భారత సైన్యం అమ్ములపొదిలో మరో సాంకేతిక నైపుణ్యం చేరింది. సమస్యాత్మక ప్రాంతాల్లో జవాన్లు గాలిలో ఎగురుతూ లక్ష్యాన్ని, గమ్యన్ని చేరుకోవడానికి వీలుగా “జెట్ ప్యాక్ సూట్” ని అందుబాటులోకి తెచ్చారు. గురువారం నాడు ఈ సూట్ ని అధికారులు ప్రయోగాత్మకంగా పరీక్షించారు.