tamil

ఆమోదం…

రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో  ప్రవేశపెట్టిన ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం పై ఉత్కంటకు తెర పడింది. వివధ అంశాలను పరిశీలించిన గవర్నర్ తమిళి సై ఆర్టీసీ ఉద్యోగులలు ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేయడానికి రూపొందించిన బిల్లు పై సంతకం పెట్టారు. ఉన్నతాధికారులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read More
rajbhavan

వీటికి సమాధానం ఇవ్వండి…

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లుపై సంతకం చేయడానికి ముందు ఐదు అంశాల పై గవర్ప్రనర్భు తమిలిసై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. రాజ్ భవన్ లేవనెత్తిన అంశాలు ఇలా ఉన్నాయి. 1, 1958 నుండి ఆర్టీసీ లో కేంద్ర గ్రాంట్ లు, వాటా లు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లు లో ఎలాంటి వివరాలు లేవు. 2, రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం ఆర్టీసీ స్థితి ని మార్చడం పై సమగ్ర వివరాలు…

Read More
rtc cf

మళ్ళీ లొల్లి షురూ..

రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ బంగ్లాకి మధ్య మళ్ళి రచ్చ మొదలైంది. గతంలో నలుగు ఫైళ్ళ పై సంతకం పెట్టలేదని సుప్రీం కోర్టును ఆశ్రయించిన బారాస ప్రభుత్వానికి తాజాగా మరో సమస్య తలెత్తింది. ప్రజా రవాణా వ్యవస్థను , ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవలే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మంత్రి వర్గ నిర్ణయానికి అనుగుణంగా యుద్ధ…

Read More