warngal - EAGLE NEWS
aina

“మల్లన్న”జాతర షురూ…

హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భోగి పర్వదినంతో పాటు ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఆలయానికి లక్షలాది మంది తరలివస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుండే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆలయాన్ని…

Read More
wgl floods c

భారీగా వరద నష్టం…

రాష్ట్రంలో ఇటివల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం వరంగల్,హన్మకొండ జిల్లాల్లో పర్యటించింది. ఏడుగురు సభ్యుల ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. కేంద్ర బృందం హైదరాబాద్ నుండి నేరుగా  హన్మకొండ కలెక్టరేట్   కార్యాలయంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో, వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వర్షాలకు వాటిల్లిన నష్టం పై ఏర్పాటు హన్మకొండ, వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వరదల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలను…

Read More