IMG 20240728 WA0015

తెలుగు బోణీ..

పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో తన తోలి మ్యాచ్ లో బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఘన విజయం సాధించారు. గ్రూప్ స్టేజిలో మాల్దీవులకు చెందిన ఫతీ మాత్ పై 21-9, 21-6 తేడాతో గెలుపొందారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇప్పటికే రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ నుంచి 117…

Read More
100medals

వంద పతకాల భారత్…

చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో నిర్వహిస్తున్న వివిధ విభాగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ లో వంద పతకాలను సాధించి తొలిసారి రికార్డు నెలకొల్పింది. శనివారం మహిళల కబడ్డీ విభాగంలో చైనీస్ తైపీపై భారత్ ఘన విజయం సాధించడంతో ఇండియా పతకాల్లో సెంచరీ జాబితాలో చేరింది. ఇప్పటి వరకు 25 బంగారు, 35 రజతం, 40 కాంస్య పతకాలు సాధించింది. అన్నివిభాగాల్లో కలిపి 100 పతకాలు సాధించిన భారత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగవ…

Read More