t 20 finl

నేడే ఫైనల్..

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బ్రిడ్జిటౌన్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.2007లో ఈ ఫార్మాట్‌లో ధోని సారథ్యంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత మరోసారి ట్రోఫీ గెలవాలని భావిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా కూడా కప్ గెలవాలని పట్టుదలతో ఉంది.ఇరు జట్ల మధ్య హోరాహోరీగా తలపడనున్నాయి.

Read More
IMG 20231016 WA0000

“అఫ్గాన్” అద్భుతం….

వన్డే ప్రపంచ కప్‌లో సంచలనం. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు అఫ్గానిస్థాన్ షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ పై 69 పరుగులతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ ఇంగ్లాండ్ ముందు 285 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కానీ, ఇంగ్లాండ్ ను 215 పరుగులకే కట్టడి చేసింది. హ్యారీ బ్రూక్ (66), డేవిడ్ మలన్ (32) మినహా అందరూ విఫలమయ్యారు. రెహ్మాన్ 3, నబి 2, రషీద్ 3, ఫరూఖీ, నవీన్ ఉల్ హక్ తలో వికెట్…

Read More