"అఫ్గాన్" అద్భుతం.... - EAGLE NEWS

“అఫ్గాన్” అద్భుతం….

IMG 20231016 WA0000

వన్డే ప్రపంచ కప్‌లో సంచలనం. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు అఫ్గానిస్థాన్ షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ పై 69 పరుగులతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ ఇంగ్లాండ్ ముందు 285 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కానీ, ఇంగ్లాండ్ ను 215 పరుగులకే కట్టడి చేసింది. హ్యారీ బ్రూక్ (66), డేవిడ్ మలన్ (32) మినహా అందరూ విఫలమయ్యారు. రెహ్మాన్ 3, నబి 2, రషీద్ 3, ఫరూఖీ, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *