kcr gadr c

అన్నా… లాల్ సలాం..

ప్రజా గాయకులు గద్దర్‌కు సీఎం కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. గద్దర్‌ పార్ధివదేహాన్ని అల్వాల్‌ లోని ఆయన నివాసంలో దర్శించి సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More
uregimpu

విశ్రాంత యాత్ర….

అలుపెరుగని ప్రజా గాయకులు గద్దర్‌ అంతిమ యాత్ర ఎల్బీ స్టేడియం నుంచి గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం, అల్వాల్‌లోని ఆయన నివాసానికి కొనసాగుతోంది. గద్దర్‌ పార్ధివ దేహాన్ని అల్వాల్‌లోని ఆయన నివాసం దగ్గర కొద్ది సేపు ఉంచి, తర్వాత ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ట్యాంకుబండ్ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర అంతిమ యాత్రను కొద్దిసేపు నిలపివేశారు. ప్రజాగాయకుడు గద్దర్‌ను చివరిసారి చూసేందుకు ఆయన అభిమానులు, కళాకారులు, ప్రజలు భారీ సంఖ్యలో ఎల్బీ…

Read More
gaddra c

పాటనై వస్తా…

ప్రజా గాయకులు గద్దర్ పార్దీవ దేహాన్ని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వేలాది మంది అభిమానులు, విప్లవ, నృత్య కళాకారులు, పలువురు ప్రముఖులు దర్శించి నివాళులు అర్పించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పోలీసు అధికారి సజ్జనార్ గద్దర్ పార్దీవ దేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు.అయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గద్దర్ పార్దీవ దేహాన్ని తెలంగాణ పోరాట అడ్డా అయిన గన్ పార్క్ వద్ద నిలిపారు. అక్కడి నుంచి అంతిమ…

Read More
gaddar

ఆగిన గానం…

ఆ గళం మూగబోయింది. కాలి గజ్జెల సవ్వడి మాయమైంది. ఎర్ర గుడ్డతో ఎగిరే విప్లవ కర్ర ఒరిగి పోయింది. దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన ప్రజా గాయకులు గద్దర్ ఇక లేరు. అపోలో ఆస్పత్రిలో చికత్స పొందుతూ అయన కన్నమూశారు. ఉపిరి తిత్తులు, ముత్ర కోశ సమస్యలతో గద్దర్ తుది శ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. 77 ఏళ్ల ఈ ప్రజా మనిషి దాదాపు నాలుగు దశాబ్దాలుగా “గద్దర్” పేరుతో తెలుగు జన హృదయాల్లో నిలిచి పోయారు. ప్రజా…

Read More
gadder c

గడ్డర్ కింద కార్మికులు..

తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. ఫ్లె ఓవర్ కు గడ్డర్ ను అమర్చే సమయంలో ప్రమాదం జరిగి ఆప్కాన్స్ సంస్థకు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. జెసిబిలతో విరిగిన గడ్డర్ ను తొలగించి మృత దేహాలను బయటికి తీశారు. మరణిచిన కార్మికులు వెస్ట్ బెంగాల్ కు చెందిన అవిజిత్, మరొకరు బీహార్ కు చెందిన బార్థో మాండల్ గుర్తించారు. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించారు. గడ్డర్ పడిపోవడానికి కారణాలను తెలుసుకుంటున్నారు.

Read More