IMG 20240724 WA0007

“కూర”కు దూరం…

సాధారణంగా వర్షాకాలంలో కూరగాయల ధరలు తగ్గాలి. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కూరగాయల ధరలు పోటీ పడి మరి ఆకాశాన్నంటు తున్నాయి. ముఖ్యంగా ప్రతీ వంటలో అవసరం అయ్యే టమాట ధర ఏకంగా సెంచరీ కొట్టింది.సామాన్యులకు ‘టమాటా’ చుక్కలు చూపిస్తోంది. కిలో ధర రూ.100 పలుకుతుండటంతో చాలా మంది టమాటాను పక్కన పెడుతున్నారు. హైదరాబాద్ రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరకు మించి విక్రయాలు సాగిస్తున్నారని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. కిలో రూ.51 ఉంటే రూ.70కి…

Read More
stock

లాభ సూచీ…

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి.. సెన్సెక్స్‌ 443.46 పాయింట్ల లాభంతో సరికొత్త జీవన కాల గరిష్ఠమైన 79,476.19 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 131.35 పాయింట్ల లాభంతో 24,141.95 వద్ద కొత్త గరిష్ఠాల్లో ముగిసింది.. టెక్ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టి.సి.ఎస్., ఇన్ఫోసిస్‌ షేర్లు ప్రధానంగా లాభ పడ్డాయి. ఎన్.టి.;పి.సి.,ఎస్.బి.ఐ., ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి..

Read More