
భారత్ “బాహు”శక్తి…
అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ 12వ ర్యాంకులో ఉంది. భారత్ దగ్గర దాదాపు 22 లక్షల సైన్యం ఉంది. 4,201 యుద్ధ ట్యాంకులు, దాదాపు లక్షా 50 వేల ఆర్మర్డ్ వెహికల్స్, 100 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3,975 టోవ్డ్ ఆర్టిలరీ ఉన్నాయి. దీంతో పాటు మల్టీ బారెల్ రాకెట్ ఆర్టిలరీ 264 ఉన్నాయి. భారత వాయుసేన దగ్గర 3 లక్షల10 వేల మంది బలగం…