
“మిస్” అయిందా…!
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 72వ ప్రపంచ సుందరి పోటిల నుంచి మిస్ ఇంగ్లాండ్ 2025 – మిల్లా మాగీ వైదొలగడం , అనంతరం ఆమె నిర్వాహకులపై అభ్యంతర కర వ్యాఖ్యలు చెయాడం చర్చగా మారింది. అయితే దీనిపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై సంస్థ ఛైర్‌పర్సన్ జూలియా మోర్లే మాట్లాడారు. ఈ నెల ప్రారంభంలో, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తన తల్లి, కుటంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి…