meera c

“జాస్మిన్” వికాసం…

సుమారు దశాబ్ద కాలం పాటు వెండితెర పై యువ హృదయాలను దోచుకున్న బొద్దుగుమ్మ  మీరా “జాస్మిన్”.. “అమ్మాయి బాగుంది” అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించి కుర్రకారు గుండెల్లో “భద్ర”మ్ గా దాగిపోయింది. “అ,ఆ.ఇ,ఈ,” చెబుతూ “గోరింటాకు” ఎర్రదనాన్ని తెలుగు అభిమానులకు పంచిన మీరా జాస్మిన్ “యమగోల మళ్ళీ మొదలు పెట్టి” సందడి చేశారు. “మహారధి”లో తళుక్కుమని, “విమానం”లో ఆమె సోయగంతో పటు మేఘాల అందాలు చూపారు… “పాదమ్ ఒన్ను ఒరు విలాపం “ అనే మలయాళ సినిమాలో నటనకు గానూ…

Read More
meerajas 1

మరోసారి”గుడుంబా”రెడీ…

అమాయక చూపులతో, ఆకర్షించే నటనతో  ప్రేక్షకుల మన్ననలు పొందిన గుండుమల్లె లాంటి బొద్దుగుమ్మ, అందాల కేరళ కుట్టి మీరా జాస్మిన్ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా 20 ఏళ్ల కిందట తెలుగు,తమిళ, మలయాళం వెండి తెరల పై నిండిన పాత్రలతో అన్ని వర్గాల అభిమానులను సొంతం చేసుకున్న నటి మీరా. ”అమ్మాయి బాగుంది” అంటూ తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె భద్ర, గుడుంబా శంకర్, రారాజు, అ.ఆ.ఇ.ఈ., గోరింటాకు, యమగొల మళ్లీ మొదలైంది, మహారధి, మొన్న వచ్చిన…

Read More