updates
IMG 20231028 WA0006

“నేరం-బేరం” రెడీ…

ప్రముఖ పాత్రికేయులు, రచయిత సతీష్ చందర్ “నేరం-బేరం” శీర్షికతో తాజాగా రచించిన రాజకీయ వ్యంగ్య నవల పుస్తకాన్ని ఈ ఆదివారం ఆవిష్కరిస్తారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణా రాష్త్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసే కార్యక్రమంలో దక్కన్ లాండ్ సంపాదకులు వేదకుమార్ తొలి ప్రతిని విడుదల చేస్తారు. మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

Read More