ఒకరిది అభివృద్ధి .. ఇంకోకరిది పంతం…!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో అగ్రనేతల మధ్య పనితీరు గమ్మత్తుగా కనిపిస్తోంది. పరిపాలనలో దిట్టగా పేరున్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం తాపత్రయ పడుతుంటే, టిడిపి సానుభూతితో సీట్లు దక్కించుకున్న జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం తన పార్టీని కాపాడుకునే పనిలో పడ్డారు. వివిధ సంస్థలతో చర్చలు జరిపి, వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం చంద్రబాబు సింగపూర్ వెళ్తే, దేశ సమగ్రత కోసం పోరాడటం మా సైనికుల…
