IMG 20240630 WA0001

విశ్వ విజేత..

పొట్టి ప్రపంచకప్‌ మనకే దక్కింది. 17 ఏళ్లుగా పోరాటంతో పొట్టికప్పును భారత్‌ రెండో సారి సగర్వంగా అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్‌ 7 పరుగుల తేడాతో అద్వితీయమైన విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా.. కోహ్లీ (76: 59 బంతుల్లో 6×4, 2×6), అక్షర్‌ పటేల్‌ (47; 31 బంతుల్లో 1×4, 4×6) చెలరేగిన వేళ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య…

Read More
t 20 finl

నేడే ఫైనల్..

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బ్రిడ్జిటౌన్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.2007లో ఈ ఫార్మాట్‌లో ధోని సారథ్యంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత మరోసారి ట్రోఫీ గెలవాలని భావిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా కూడా కప్ గెలవాలని పట్టుదలతో ఉంది.ఇరు జట్ల మధ్య హోరాహోరీగా తలపడనున్నాయి.

Read More
india england

ఫైనల్లో భారత్, సౌత్ ఆఫ్రికా

టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో భారత జట్టు గ్రాండ్ విక్టరీ సాధించింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌పై 68 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. దీంతో టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన భారత్ ఈసారి మాత్రం ప్రతీకారం తీర్చుకుంది. ఆ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈసారి భారత్ ఆ ఓటమి ఖాతాను సమం చేసింది. ఈ క్రమంలో…

Read More