IMG 20240905 WA0018

“నడక” పెంచిన టిటిడి..

తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి నడకదారిలో వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నడకదారి భక్తులకు 10 వేల టికెట్లు జారీ చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. తిరుమలకు శ్రీవారి మెట్లు, అలిపిరి మార్గాల ద్వారా చేరుకుంటారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తులకు ప్రతి రోజూ 3 వేల టికెట్లను జారీ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ సంఖ్యను పెంచడం విశేషం. శ్రీవారి మెట్టుమార్గంలో 4 వేలు, అలిపిరి మార్గం ద్వారా వెళ్లే నడకదారి భక్తులకు…

Read More
tpt

చిరుతకు బలి…

ఏడు కొండల వాడిని చేరుందుకు నడక దారిన వెళ్ళే పర్యాటకులకు భక్తి కంటే భయం పెరిగే పరిస్థితి నెలకొంది. కాలినడకన వెళ్తున్న ఓ బాబుపై చిరుత దాడి చేసిన సంఘటన మరవక ముందే ఇంకో చిన్నారి చిరుతకు బలైంది. తిరుమల వెళ్ళే అలిపిరి నడక మార్గంలో నిన్న రాత్రి తప్పిపోయిన లక్షితా అనే ఆరు ఏళ్ల పాప లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద విగత జీవిగా లభించిది. తప్పిపోయిన బాలికను లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిరుత పులి దాడి…

Read More
vande in

సిగరెట్ టెన్షన్….

వందే భరత్ రైలు కోచ్ నుండి గుప్పుమన్న పొగలు ప్రయాణీకులను ఆందోళనకు గురి చేశాయి. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న రైలులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒక బోగీలో అకస్మాత్తుగా పొగ వ్యాపించడంతో గమనించిన లోకో పైలెట్ మనుబోలు రైల్వే స్టేషన్‌లో రైలుని నిలిపివేశారు. అనంతరం రైల్వే పోలీసులు, అధికారులు తనఖి చేయగా ఓ ప్రయాణీకుడు బాత్ రూమ్‌లో కాల్చిన సిగరేట్ వల్లే ప్లాస్టిక్‌ కు అంటుకొని పొగ కమ్ముకున్నట్టు తేల్చారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోని…

Read More
garuda

అధిక మాసం.. గరుడ సేవ..

తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో అధిక మాసం శ్రావణ పౌర్ణమి గరుడ సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ వేంకటేశుని వేదం పండితులు పవిత్ర మంత్రోచ్చారనలతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

Read More