IMG 20240815 WA0031

హిందీ భాషను గుర్తించండి

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజ్యసభ మాజీ సభ్యుడు, విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత రాయబార కార్యాలయం లో దౌత్యాధికారి రవీంద్రన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో హిందీని అధికార భాషగా గుర్తింపుకు చేయవలసిన ప్రయాత్నాలను గురించి చర్చించారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఫ్రెంచి, ఇంగ్లీష్, చైనీస్, రష్యన్, అరబిక్, స్పానిష్ ఆరు భాషలు మాత్రమే అధికార…

Read More
IMG 20240809 WA0018

అడవి బిడ్డలకు అండగా…

ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. 1982, ఆగస్టు 9న జెనివాలో అటవి వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్య రాజ్య…

Read More