ప్రపంచ కప్పులో భారత్ విజయ పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో అద్భుత విజయాన్ని అందుకుంది.కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో 243 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ బౌలర్ల దాడికి సఫారీ జట్టు 83 పరుగులకే చేతులెత్తేసింది.
దంచ్చుడే…
