rajbhavan

బిల్లు లొల్లి తేలేనా…!

రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో  ప్రవేశపెట్టిన ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం పై ఇంకా ఉత్కంట కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు సంబందిచి ఐదు అంశాలపై గవర్నర్ తమిలిసై లేవనెత్తిన అంశాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం రాజ్ భవన్ కి పంపింది. అయితే, ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలతో  గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అంతే కాకా, ఈ బిల్లు పై  ఉన్నతాధికారుల నుంచి గవర్నర్ మరిన్ని వివరాలు…

Read More
rtc cf

మళ్ళీ లొల్లి షురూ..

రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ బంగ్లాకి మధ్య మళ్ళి రచ్చ మొదలైంది. గతంలో నలుగు ఫైళ్ళ పై సంతకం పెట్టలేదని సుప్రీం కోర్టును ఆశ్రయించిన బారాస ప్రభుత్వానికి తాజాగా మరో సమస్య తలెత్తింది. ప్రజా రవాణా వ్యవస్థను , ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవలే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మంత్రి వర్గ నిర్ణయానికి అనుగుణంగా యుద్ధ…

Read More
new cj c

కొత్త న్యాయమూర్తి…

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై అరాధేచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Read More

గవర్నర్, ముఖ్యమంత్రి…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చిన సందర్భగా ఆమెకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్ళిన గవర్నర్ తమిళి సై, ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా కాలం తర్వాత తారసపడ్డారు.

Read More