rajbhavan

బిల్లు లొల్లి తేలేనా…!

రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో  ప్రవేశపెట్టిన ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం పై ఇంకా ఉత్కంట కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు సంబందిచి ఐదు అంశాలపై గవర్నర్ తమిలిసై లేవనెత్తిన అంశాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం రాజ్ భవన్ కి పంపింది. అయితే, ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలతో  గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అంతే కాకా, ఈ బిల్లు పై  ఉన్నతాధికారుల నుంచి గవర్నర్ మరిన్ని వివరాలు…

Read More
ktr j

ఇదా సమాధానం…

హైదరాబాద్ లో ఏంతో కాలంగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు వెంటనే ఇళ్ళ స్థాసాలు మంజూరు చేయాలని శాసన సభలో కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. జంట నగరాల్లో అనేక మంది జర్నలిస్టులు సుప్రీం కోర్టులో కేసు నెగ్గి కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. శాసన సభ జీరో అవర్ లో జగ్గారెడ్డి ఈ మేరకు ప్రస్తావించారు. అయితే , దీనికి పురపాలక శాఖ మంత్రి కెటిఅర్ ఇచ్చిన సమాధానం…

Read More
contempt 1 1

అటు విజ్ఞప్తి…ఇటు ఆందోళన..

తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంజూరు చేయాలని కోరుతూ డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఈ రోజు శాసన సభలో పురపాలక శాఖ మంత్రి కెటిఅర్ ని వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన మంత్రి జర్నలిస్టులకు తప్పని సారి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ తో చర్చించనున్నట్టు తెలుపారు. ఇదిలా ఉంటే, తమకు న్యాయంగా దక్కాల్సిన భూముల విషయంలో ప్రభుత్వం అవలభిస్తున్న నిర్లక్ష్య ధోరణి పట్ల జవహర్ లాల్…

Read More