vja bus c

నిర్లక్ష్యం ఖరీదు..నిండు ప్రాణాలు…

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్లాట్ ఫాం పైకి బస్సు దూసుకురావడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.ఈ బస్సు ప్రమాదం పై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. సంఘటన జరగడం దురదృష్ట కరమని, 24 గంటల్లో విచారణ పూర్తిచేసి కారణం తెలుసుకుంటామని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, మృతుల కుటుంబానికి 5 లక్షల రూపాయనల చొప్పున పరిహారం, గాయపడిన వారికి ఆస్పత్రి…

Read Full News
IMG 20230820 WA0012

లోయ లోకి…

అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది.పాడేరు నుండి చోడవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు వ్యూ పోయింట్ వద్ద అదుపు తప్పి లోయలో నుండి పడిపోయినట్టు తెలుస్తోంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు, ఇద్దరు చనిపోగా, పలువురు గాయపడ్డట్టు సమాచారం అందింది. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్ర గాయాలయ్యలైన వారిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కి తరలించారు.

Read Full News