benfit cf

బ్లాక్ టికెట్ కి “బెనిఫిట్” ముద్ర..!

అమాయక ప్రేక్షకుల నుంచి అడ్డగోలుగా డబ్బు గుంజే ప్రయత్నంలో సినిమాల “ప్రత్యేక ప్రదర్శన” అర్థమే మారిపోయింది.  చిత్ర పరిశ్రమ వ్యవహారంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వింత విధానాలు, నిర్మాతల “స్క్రీన్ ప్లే” విస్మయం కలిగిస్తున్నాయి. సినిమా తీసి దాన్ని డిస్ట్రిబ్యూటర్ (పంపిణీదారుల) వ్యవస్థ ద్వారా ప్రేక్షకులకు అందించాలనే పద్ధతి కొన్నేళ్ల కిందటి వరకు ఉండేది. ప్రజల డబ్బుతో బడా నిర్మాతలుగా ఎదిగిన కొందరు నిర్మాతలు మొదటి వారంలో డిస్ట్రిబ్యూటర్ లను పక్కన పెట్టి తమ పెట్టుబడిని…

Read More
Screenshot 20231107 072900 Instagram

“స్వీటీ”బర్త్ డే….

అనుష్క శెట్టి…అందం మాత్రమే కాదు అభినయం సైతం ఆమె సొంతం. రొమాంటిక్ రోల్స్ లో అయినా, పౌరాణిక పాత్రల్లోనూ వంక పెట్టని నటనా చాతుర్యం చూపగల నటి అనుష్క. నాగార్జున సరసన తొలిసారి “సూపర్”గా తెరపైకి వచ్చిన ఆమె మొన్నటి “మిస్ శెట్టి..మిష్టర్ పొలిశెట్టి” వరకు సుమారు 18 ఏళ్ల చిత్ర ప్రయాణంలో టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. ఈ బెంగుళూరు సుందరి స్వీటీ శెట్టి పుట్టిన రోజు సందర్భంగా జస్ట్ సే విషెస్…

Read More