“స్వీటీ”బర్త్ డే….

Screenshot 20231107 072900 Instagram

అనుష్క శెట్టి…అందం మాత్రమే కాదు అభినయం సైతం ఆమె సొంతం. రొమాంటిక్ రోల్స్ లో అయినా, పౌరాణిక పాత్రల్లోనూ వంక పెట్టని నటనా చాతుర్యం చూపగల నటి అనుష్క.

Screenshot 20231107 072431 Instagram

నాగార్జున సరసన తొలిసారి “సూపర్”గా తెరపైకి వచ్చిన ఆమె మొన్నటి “మిస్ శెట్టి..మిష్టర్ పొలిశెట్టి” వరకు సుమారు 18 ఏళ్ల చిత్ర ప్రయాణంలో టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. ఈ బెంగుళూరు సుందరి స్వీటీ శెట్టి పుట్టిన రోజు సందర్భంగా జస్ట్ సే విషెస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *