3.5 crore

ఎన్నికల పొగతో “కట్టల’ పాములు….!

తెలంగాణాలో ఎన్నికల పొగ రాజుకోవడంతో “కట్టల” పాములు బయటకు వస్తున్నాయి. భాగ్యనగరం నలు చెరగులా బస్తాల కొద్ది నల్లదనం, అటుపట్టని హవాల సొమ్ము నాట్యం చేస్తోంది. ఎన్నికల నియమావళి వచ్చిందో లేదో ఒక చోటు నుంచి మరో చోటుకు తరలుతున్న డబ్బు మూటలు పోలీసులకు తనిఖిల్లో చిక్కుతున్నాయి. రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారత్ గార్డెన్స్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కారులో 6.55లక్షల రూపాయలు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇక బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో…

Read More
IMG 20230927 WA0007

“బైజూస్” బేఖార్…

విద్యారంగంలో ఆన్ లైన్ ద్వారా శిక్షణ పొందాలనుకునే అభ్యర్ధుల పేరుతో మార్కెట్లోకి వచ్చిన బైజూస్ అనే సంస్థ వివిధ రకాల అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం అందుంతోంది. ప్రాథమిక, డిగ్రీ వంటి విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు బోధించే నెపంతో ప్రారంభమైన ఈ సంస్థ కొంత కాలంగా తాహతకు మించి సివిల్స్ కు హాజరయ్యే వారికి సైతం ఆన్ లైన్ లో  శిక్షణ ఇవ్వడానికి పూనుకుంది. సరైన శిక్షణ సిబ్బంది లేనున్నా, యూపిఎస్ కి చెందిన బోధనా సామగ్రి…

Read More
cc c

“ఈగల్”ఐ…

హైదరాబాద్ లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ల పరిదిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నగర పోలీస్ కమిషనర్ సివి  ఆనంద్ ప్రారంభించారు. అనంతరం ఆయన కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దతలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ జోయల్ డేవిస్, ఎసిపి, పలువురు ఇన్ స్పెక్టర్లు పాల్గొన్నారు.

Read More