IMG 20240925 WA0022

ఇవ్వొద్దు..కుదరదు…

హైదారాబాద్ లోని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించు కోవాలని బుధవారం అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా హెచ్చరించింది. జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొ. పల్లవీ కాబడే, కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ జి…

Read More
IMG 20240904 WA0035

“బెస్ట్ మాస్టర్ “

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏటా ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్, హిస్టరీ ప్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాస్ రావు స్థానం పొందారు. 2024 సంవత్సరానికి గానూ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలలో ఉత్తమ ఉపాధ్యాయునిగా శ్రీనివాస్ ఎంపిక అయ్యారు. ఆయన ప్రస్తుతం ఓపెన్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్, హిస్టరీ ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాక యూనివర్సిటీ లో ఈఎంఆర్ అండ్ ఆర్సీ విభాగానికి,…

Read More