bet c

సరిపోదా “సంపాదన”!

సినిమాల్లో టిక్కెట్ ధరల పెంపులో పెత్తనం వాళ్ళదే, డ్రగ్స్ లో ఆధిపత్యం వాళ్ళదే, రాజకీయాల్లో జోక్యం వాళ్ళదే, రేవ్ పార్టీల దందా వారే… బెట్టింగ్ చేయండని చెప్పేది వాళ్లే…అసలు వాళ్లు సినిమా నటులా లేక నేరగాళ్లతో చేతులు కలిపే వెండితెర వెనుక ఉన్న విలాన్ లా అనే సందేహం కలుగుతోంది. ఒక్క సినిమాకి కోట్ల రూపాయలు దండుకుంటూ, అవి చాలనట్టు అక్రమ వ్యాపారులతో చేతులు కలపడం నిజంగా కళామతల్లిని క్షోభకు గురిచేయడమే. గత రెండు దశాబ్దాలుగా తెలుగు…

Read More
krish

కనిపించని “కంచె”…!

హైదరాబాద్ రాడిసన్ హోటల్ లో వెలుగు చూసిన డ్రగ్స్ పార్టీ కేసులో నిందితునిగా ఉన్న సినీ దర్శకులు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ-10 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ డైరెక్టర్ కి సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు కోర్టుకు సమాచారం ఇచ్చారు.ఆయన కోసం గలిస్తున్నట్టు పేర్కొన్నారు. క్రిష్ పలువురు అగ్ర నటులతో హిట్ సినిమాలు చేశారు. గమ్యం, వేదం, మాణీకర్ణిక, గౌతమి…

Read More
Varalaxmi

సమన్లు…

ప్రముఖ నటి, సీనియర్ నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎం.ఐ.ఎ.) సమన్లు జారీ చేసింది. కేరళ డ్రగ్స్ కేసులో భాగంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు సమన్లు పంపారు. ఈ కేసులో వరలక్ష్మి మాజీ పర్సనల్ అసిస్టెంట్ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడి వివరాలను సేకరించేందుకు వరలక్ష్మిని విచారణకు రావాలని ఆదేశించినట్లు సమాచారం. కేరళలోని వియిన్యం సముద్ర తీరం వద్ద ఈ నెల 18న భారీ ఎత్తున…

Read More