కొత్త స్పీకర్-కొత్త మంత్రులు…
తెలంగాణ శాసన సభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ,నేడు పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్ ని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్ లో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఐటి శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సమాచార,గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంబేద్కర్ సచివాలయంలో భాద్యతలు…