IMG 20240923 WA0004

శ్రీమంతుడు…

వరద బాధితుల సహాయంతో భాగంగా సినీ నటుడు మహేష్ బాబు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు విరాళం అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత చెక్ ని ఆయనకు అందజేశారు. అదేవిధంగా ఎ.ఎం.బి. మాల్ తరపున మరో రూ.10లక్షలు అందించారు.

Read Full News
IMG 20240913 WA0048

చేదోడు…

తెలంగాణలో వరద బాధితుల కోసం నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో బాలకృష్ణ కుమార్తె తేజస్విని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అందజేశారు.

Read Full News
pawan 16

ఆదుకోండి…

తెలంగాణలో వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని జనసేన  అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు.   రాష్ట్రంలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వర్షాలకు తోడు వరద ప్రభావం కూడా భూపాలపల్లి జిల్లాలో పలు గ్రామాలను జల దిగ్బంధం చేసిందని, భూపాలపల్లి జిల్లా, మోరంచపల్లి గ్రామం వరదలో చిక్కుకున్న విషయం నా దృష్టికి వచ్చిందన్నారు. దాదాపు 200 కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయని, ములుగు జిల్లాలోని ముత్యాలధార జలపాతం వద్దకు వెళ్ళిన 40…

Read Full News