IMG 20240815 WA0020

“అర్ధ నగ్న” స్వాతంత్రం..

ఆంధ్రప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామ ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని వినూత్నంగా జరిపారు. అదీ సంతోషంతో కాదు. పాలకులకు నిరసన సూచకంగా..78 ఏళ్ల స్వాతంత్ర్య మురిపెం, దాని ఫలాలు తమకు అందలేదని ఆదివాసీలు అసంతృప్తిగా ఉన్నారు. వి.మాడుగుల,మండలంలో తాటిపర్తి పంచాయతీ చివారు రాజయ్ పురంలో గ్రామంలో గిరిజనులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అర్ధనగ్నంగా ఆకులు చుట్టుకోని నెత్తిన అడ్డ ఆకుల టోపీలు పెట్టుకోని 78 ఎళ్ళు స్వతంత్ర ఫలాలు అందలేదని నిరసన తెలిపారు. గ్రామానికి రోడ్డు, త్రాగునీరు,…

Read More