barrage c

మేడిగడ్డ… రాజకీయ అడ్డా…!

అధికారుల అవినీతి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం. ఎన్నికల వేడిలో అధికార,విపక్ష పార్టీల విమర్శలు,వాదనలు ఎలా ఉన్నా పిల్లర్లు కుంగిపోవడం అధికారుల పర్యవేక్షణ వైఫల్యానికి, గుత్తేదారు నిర్లిప్తతకు ప్రత్యక్ష సాక్ష్యం. కుంగి పోవడానికి దారి తీసిన లోపాలను, కారణాలను ఇంజనీరింగ్ అధికారులే కాదు ప్రభుత్వం కూడా బాధ్యతగా అంగీకరించాలి. వేల కోట్ల ప్రజాధనం ధారగా పోసి ఎన్నో కలలు, ఆశలతో నిర్మించిన సౌధం మూన్నాళ్ళ ముచ్చటగా మారుతుంటే రాజకీయ నాయకుల్లో మాత్రమే కాదు,…

Read More
IMG 20231027 WA0010

కేసీఆర్ కారకుడు…

బిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పూర్తీ బాధ్యత వహించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మావోయిస్టు జేఎమ్‌‌డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు కుంగి పోవడానికి కారణం నాణ్యత లోపమే అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బ్యారేజీ కేవలం మూడు సంవత్సరాలకే కుంగి పోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనం అన్నారు. దీన్ని 2016 మే 2వ న నిర్మాణం…

Read More