అసలే కరువు..
ఆదిలాబాద్ జిల్లా మావల శివారు ప్రాంతాంలో 44వ జాతీయ రహదారి పై టమాట లారీ బోల్తా పడింది. రోడ్డుపై ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి లారీ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న టమాటలన్ని రోడ్డుపై పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. టమాట ధర ఢిల్లీలో రూ. 300 పలుకుతుండగా ఆదిలాబాద్‌లో రూ. 150 నుంచి రూ. 180 వరకు పలుకుతుంది. విలువైనా టమాటలు ఎత్తుకెళ్లడానికి ఒక్కసారిగా జనం…