లోక్ సభ వద్దు.. అసెంబ్లీ ముద్దు…!
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కల్వకుంట్ల, తన్నీరు కుటుంబాల నుంచి ఏ ఒక్కరూ పోటీ చేయడం లేదు. రెండు దశాబ్దాల పార్టీ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఇదే తొలిసారి. గత శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓడి పోవడంతో భారాస నేతలు, కార్యకర్తల్లో తీవ్ర నిరాశ నెలకొంది. కనీసం పోటీ చేయడానికి సిట్టింగ్ ఎంపీలు కూడా ముందుకు రావడం లేరు. అయితే, ఉద్యమ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి ఆ కుటుంబం నుంచి ఎవరైనా బరిలోకి దిగితే …
