IMG 20241028 WA0001

శుభాకాంక్షలు “సీనన్నా”..

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు.

Read More
pongu ksr

ఇళ్ల స్థలాలకు కొత్త పాలసీ

రాష్ట్రంలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీ తీసుకు వస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర తృతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల కీలక పాత్రను పోషించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పడికట్టు…

Read More
pongu singa c

గడియారానికే ఓటు…

సింగరేణి ఎలక్షన్ల సందర్భంగా ఐ.ఎన్.టి.యు.సి. కి చెందినా గడియారం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటితో గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఇల్లందు ఓపెన్ కాస్ట్ గనుల కార్మికులను కలిసిన ఆయన సింగరేణి ఎన్నికల్లో ఈ సారి గడియారం గంట మోగాలన్నారు. మంత్రి వెంట ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పలువురు కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు

Read More
speakr

కొత్త స్పీకర్-కొత్త మంత్రులు…

తెలంగాణ శాసన సభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ,నేడు పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్ ని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్ లో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఐటి శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సమాచార,గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంబేద్కర్ సచివాలయంలో భాద్యతలు…

Read More
priyanka mdr c

బాధలు తెలియని బీఆర్‌ఎస్‌…

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోలేద కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజల సొమ్ము దోచుకున్నారని, ఆరోపించారు. శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. పేపర్‌ లీకులు జరుగుతుంటే పిల్లల తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉందన్నారు.  బిడ్డల భవిష్యత్‌ పై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందా అని ప్రజలను ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతలకు వందల…

Read More

కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం..

తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరైనట్టు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని సమాచారం. ఈ మేరకు తాజాగా ఆయన కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీతో జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడినట్లు పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. రాహుల్‌ గాంధీతో జూమ్‌ మీటింగ్‌లోనే పొంగులేటి చేరిక తేదీ ఖరారు అయ్యింది….

Read More