jodo

“జోడో” ఏడాది…

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాందీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏడాది అయిన సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున భారత్ జోడో పాదయాత్ర లు, సభలు జరిగాయి. టీపీసీసీ ఆధ్వర్యంలో సోమజిగూడా రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ ఇందిరమ్మ విగ్రహం వరకు జరిగిన భారీ ర్యాలీ లో కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్…

Read Full News

ర్యాలీ ధూంధాం ఉండాలి….

రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖ అధ్వర్యంలో ఈ నెల 22న అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా  సంస్మరణ ర్యాలీ జరపనున్నారు.  “అమరవీరుల సంస్మరణ ర్యాలీ” ని 6 వేల మంది సాంస్కృతిక శాఖ కు చెందిన కళాకారులతో వివిధ కళారూపాల తో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ అధికారులు ముమ్మార ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో B R అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నుండి లుంబిని…

Read Full News