అకాడమీకి “రామోజీ” పేరెందుకు..!
రామోజీ రావు ఒక పత్రికకు అధిపతి. “ఈనాడు” పేరుతో ఆయన చేసింది సమాజ సేవ కాదు, అది ఒక వ్యాపారం. ఇది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పాఠకులకు, దేశ, విదేశాల్లో అందరికీ తెలిసిన వ్యవహారమే. ఉమ్మడి “తెలుగుదేశం”లో నాలుగు దశాబ్దాలుగా ఎన్ని పత్రికలు వచ్చాయనేది బహిరంగ రహస్యమే. తెలుగు రాష్ట్రాల్లో “ఈనాడు” వెలుగు, జిలుగులకు ఒక్క రామోజీ ఆలోచనలే కారణం అన్నట్టు ఆయన మరణానంతరం విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. కానీ,”ఈనాడు” శీర్షికలు, వ్యాసాలు, సంపాదకీయాలు తదితరాల వెనుక…