
సరిపోదా “సంపాదన”!
సినిమాల్లో టిక్కెట్ ధరల పెంపులో పెత్తనం వాళ్ళదే, డ్రగ్స్ లో ఆధిపత్యం వాళ్ళదే, రాజకీయాల్లో జోక్యం వాళ్ళదే, రేవ్ పార్టీల దందా వారే… బెట్టింగ్ చేయండని చెప్పేది వాళ్లే…అసలు వాళ్లు సినిమా నటులా లేక నేరగాళ్లతో చేతులు కలిపే వెండితెర వెనుక ఉన్న విలాన్ లా అనే సందేహం కలుగుతోంది. ఒక్క సినిమాకి కోట్ల రూపాయలు దండుకుంటూ, అవి చాలనట్టు అక్రమ వ్యాపారులతో చేతులు కలపడం నిజంగా కళామతల్లిని క్షోభకు గురిచేయడమే. గత రెండు దశాబ్దాలుగా తెలుగు…