asis semi

“ఆసిస్”తో ఫైనల్…

వ‌ర‌ల్డ్‌క‌ప్ రెండో సెమీఫైన‌ల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ద‌క్షిణాఫ్రికాపై గెలిచి, ఫైన‌ల్లో అడుగుపెట్టింది. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇచ్చిన 213 ర‌న్స్‌ ల‌క్ష్యాన్ని ఆసీస్ 47.2 ఓవ‌ర్ల‌లో 215 స్కోరు చేసి, ఛేదించింది. ప్ర‌ధాన బ్యాట‌ర్లంద‌రూ పెవిలియ‌న్ చేరినా పేస‌ర్లు స్టార్క్ (16), క‌మిన్స్ (14) బాధ్య‌త‌యుతంగా ఆడి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. అంత‌కుముందు ద‌క్షిణాఫ్రికా 49.4 ఓవ‌ర్ల‌లో 212కు ఆలౌటైంది.

Read More